Current Affairs Telugu Daily

తమిళనాడు మరియు అండమాన్‌ నికోబార్‌ దీవుల REAT ఛైర్మన్‌గా రాజేంద్రన్‌ 
- తమిళనాడు మరియు అండమాన్‌ నికోబార్‌ దీవుల రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాజేంద్రన్‌ నియమితులయ్యారు. 
REAT- Real Estate Appellate Tribunal 

views: 1213

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams