Current Affairs Telugu Daily

చెన్నైలో 2018 మైలపోర్‌ ఫెస్టివల్‌ 
- 2018 మైలపోర్‌ ఫెస్టివల్‌ను 2018 జనవరి 4 నుంచి నాలుగు రోజుల పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోని శ్రీ కపిలేశ్వరస్వామి దేవాలయం మరియు నాగేశ్వరరావు పార్కులో నిర్వహించారు. 
- ఈ ఫెస్టివల్‌ను సుందరం ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహించింది.

views: 1169

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams