Current Affairs Telugu Daily

క్యాన్సర్‌పై డాక్టర్‌కు ఆన్‌లైన్‌ కోర్సు
- క్యాన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అంకాలజీ ట్యుటోరియల్‌ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ 2018 జనవరి 4న ప్రారంభించింది. 
- టాటా మెమొరియల్‌ సెంటర్‌ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో  దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. 
- ఈ ఆన్‌లైన్‌ కోర్సులోని వీడియోలు https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటాయి.    

views: 1097

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams