Current Affairs Telugu Daily

శబరిమల ప్రవేశానికి మహిళలకు వయసు నిర్ధారణ పత్రం తప్పనిసరి
- శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు వయసు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని ది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టం చేసింది. 
- 10 నుంచి 50 సం॥ల వయసున్న మహిళలకు దేవస్థాన ప్రవేశం నిషేధించిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 
- ఆలయంలోకి ప్రవేశించే ముందు ఏదైనా వయసు నిర్ధారణ పత్రం లేదా ఆధార్‌ కార్డును చూపించాల్సి ఉంటుందని టీడీబీ వెల్లడించింది.

views: 1221



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams