Current Affairs Telugu Daily

వరల్డ్‌ బ్రెయిలీ డే
- ప్రపంచవ్యాప్తంగా 2018 జనవరి 4న వరల్డ్‌ బ్రెయిలీ డేను ఘనంగా నిర్వహించారు. 
- లూయీస్‌ బ్రెయిలీ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం వరల్డ్‌ బ్రెయిలీ డే గా నిర్వహిస్తారు.

views: 1207Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams