Current Affairs Telugu Daily

సైనిక సంక్షేమానికి జ్యోతి సురేఖ రూ.5 లక్షల విరాళం 
- విపత్కర పరిస్థితుల్లోనూ దేశం కోసం పనిచేస్తున్న సైనికుల సంక్షేమానికి తన వంతు భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో సైనిక సంక్షేమ నిధి పేరిట రూ.5 లక్షలను ప్రధాని నరేంద్రమోడికి అందజేయనున్నట్లు ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెల్లడించారు. 
- దేశం కోసం ఎంతో చేస్తున్న సైనికులకు అవార్డు ద్వారా తనకు వచ్చిన నగదును ఇవ్వాలని జ్యోతి సురేఖ నిర్ణయించారు.

views: 1035

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams