Current Affairs Telugu Daily

తెలంగాణలో డిజిటల్‌ ఇంటి నంబర్లకు శ్రీకారం
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న రీతిలో డిజిటల్‌ ఇంటి నంబర్ల విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. 
- బహుళ ప్రయోజనాలు అందేలా ఇంటింటికి డిజిటల్‌ నంబర్లను కేటాయించనుంది. 
- 2017 డిసెంబరులో సూర్యాపేట శ్రీరాంనగర్‌లో చేపట్టిన పైట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా ఈ విధానాన్ని చేపట్టనున్నారు.

views: 1390



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams