Current Affairs Telugu Daily

చైనా కరెన్నీ యువాన్‌ వినియోగానికి పాక్‌ అనుమతి
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో చైనా కరెన్సీ యువాన్‌ వినియోగానికి పాకిస్తాన్‌ స్టేట్‌ బ్యాంక్‌ అనుమతించింది. దీంతో పాకిస్తాన్‌, చైనాలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాల కోసం యువాన్‌ను వినియోగించడానికి అనుమతి లభించింది. 
views: 1452



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams