Current Affairs Telugu Daily

ఐఎస్‍టీ ఆర్ ఏసీతో ఈసీఐఎల్ ఒప్పందం
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా బెంగళూర్‍లోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‍వర్క్ (ఐఎస్‍టీ ఆర్‍ఏసీ) సంస్థతో నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా చంద్రయాన్ - 2, ఆదిత్య, మాస్, ఆర్బటార్ - 2లలో వినియోగించనున్న 18మీ. యాంటీనాను వృద్ది చేయనున్నారు.
views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams