Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 6 దేశాలకు సభ్యత్వం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2018 జనవరి 3న 6 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.  
భద్రతా మండలికి ఎన్నికైన దేశాలు
1. ఈక్వెటోరియల్‌ గినియా
2. ఐవరీ కోస్ట్‌
3. కువైట్‌
4. పెరు
5. పోలండ్‌ 
6. నెదర్లాండ్స్‌ 
- 2017 డిసెంబర్‌ 31న ఈజిప్టు, ఇటలీ, జపాన్‌, సెనెగల్‌, ఉక్రెయిన్‌, ఉరుగ్వే దేశాలు భద్రతా మండలి నుంచి వైదొలిగాయి. 
ఐక్యరాజ్య సమితి నేపథ్యం :
-    1945       అక్టోబర్‌ 24 నుండి ఐక్యరాజ్యసమితి  అధికారికంగా పనిచేయటం ప్రారంభించింది. 
-    ప్రతి సం॥ అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం.
-    ఐక్యరాజ్యసమితి       ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌ (అమెరికా)
-    ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సంఖ్య : 193 
-    ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి : ఆంటోనియు గుటెరస్‌
-    ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యదేశాల సంఖ్య     - 15 
        శాశ్వత సభ్యదేశాలు             -- 5
        తాత్కాలిక సభ్యదేశాలు             -10
-    తాత్కాలిక సభ్య దేశాలు రెండేళ్ళ కాలానికి సాధారణ సభచే 2/3  వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. 
-    శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారము ఉంటుంది. 
-    శాశ్వత సభ్యదేశాలు : 
    1. చైనా
    2. ఫ్రాన్స్‌
    3. రష్యా
    4. యునైటెడ్‌ కింగ్‌డమ్‌
    5. అమెరికా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు : కైరత్‌ ఉమరోవ్‌
- అంతర్జాతీయ శాంతి, భద్రత ఐర్యరాజ్యసమితి భద్రతా మండలి ముఖ్య ఉద్దేశం

views: 1442

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams