Current Affairs Telugu Daily

ఒడిశాలో ధాను యాత్ర ఫెస్టివల్‌
ఒడిశాలోని బర్గర్‌ జిల్లాలో ధాను యాత్ర ఫెస్టివల్‌ను 2017 డిసెంబర్‌ 23 నుంచి 2018 జనవరి 2 వరకు 11 రోజుల పాటు నిర్వహించారు. బర్గర్‌ శ్రీ కృష్ణ జన్మస్థానంగా పేరొందిన మధురను పోలి ఉంటుంది. 
views: 1302

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams