Current Affairs Telugu Daily

గండికోట-చిత్రావతి ఎత్తిపోతల జాతికి అంకితం 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 జనవరి 3న కడప జిల్లాలోని లింగాల మండలం పార్నపల్లెలో పైలాన్‌ ఆవిష్కరించి గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
views: 1341



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams