Current Affairs Telugu Daily

ఉత్తరప్రదేశ్‌లో రెండో అతిపెద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌
భారతదేశంలో రెండో అతిపెద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌ను గెయిల్‌ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని పటాలో ఏర్పాటు చేయనుంది. దేశంలో మొదటి అతిపెద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌ అమృత్‌సర్‌లో ఏర్పాటు చేశారు. 
views: 1446

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams