Current Affairs Telugu Daily

6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్‌
నాగాలాండ్‌ 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడింది. 2018 జన్‌ చివరి వరకు నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్త్రంచారు. సాయుధ దళా(ప్రత్యేక అధికారాలు)చట్టం(ఎఫ్‌ఎఫ్పిఎ)ను రద్దు చేయాలని గత కొంతకాలంగా నాగాలాండ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. 
AFSPA-Armed Forces (Special Powers) Act 

views: 1282

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams