Current Affairs Telugu Daily

పాజిటివ్‌ పీస్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 90వ ర్యాంక్‌
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ విడుదల చేసిన పాజిటివ్‌ పీస్‌ ఇండెక్స్‌-2017లో భారత్‌కు 90వ ర్యాంకు దక్కింది. 163 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు.
జాబితా
ర్యాంక్‌    దేశం
1    స్వీడన్‌
2    స్విట్జర్లాండ్‌
3    ఫిన్‌లాండ్‌
90    ఇండియా

views: 1628



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams