Current Affairs Telugu Daily

అస్సామీ, మణిపురి భాషలలో ప్రధాని మోడి అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంభం
ప్రధాని నరేంద్రమోడి అధికారిక వెబ్‌సైట్‌ www.pmindia.gov.in  అస్సామి, మణిపురి భాషలో ప్రారంభమైంది. దీంతో ఇంగ్లీష్‌, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషలో ప్రధాని నరేంద్రమోడి అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది. 
ప్రధాని మోడి అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్న 11 ప్రాంతీయ భాషలు
1. అస్సామీ
2. బెంగాలీ
3. గుజరాతి
4. కన్నడ
5. మలయాళం
6. మణిపురి
7. మరాఠీ
8. ఒడియ
9. పంజాబీ
10. తమిళం 
11. తెలుగు 

views: 1200

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams