Current Affairs Telugu Daily

ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌లో జి.సత్యన్‌కు అగ్రస్థానం
ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ తాజా ర్యాంకింగ్స్‌లో 49వ ర్యాంక్‌తో జి.సత్యన్‌ భారత్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో 62వ ర్యాంక్‌తో మనికా బత్రా భారత్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ పురుషుల ర్యాంకింగ్స్‌
ర్యాంక్‌    ప్లేయర్‌
49        జి.సత్యన్‌
51        శరత్‌ కమల్‌
58        సౌమ్యజిత్‌ ఘోషల్‌
60        హర్మీత్‌ దేశాయ్‌
68        సనిల్‌శెట్టి
87        ఆంటోని అమల్‌రాజ్‌
ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ మహిళల ర్యాంకింగ్స్‌
ర్యాంక్‌    ప్లేయర్‌
62        మనిక బత్రా
74        మౌమాదాస్‌
81        మధురిక పాట్కర్‌
ITTF-International Table Tennis Federation  

views: 1302

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams