Current Affairs Telugu Daily

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు కర్ణాటకకు అనుమతి
FAME-ఇండియా పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు కర్ణాటక రాష్ట్రం ఆమోదం పొందింది. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2015లో నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌లో భాగంగా FAME-ఇండియా పథకం ప్రారంభించారు. 
FAME-Faster Adoption and Manufacturing of (Hybrid &) Electric Vehicles
NEMM-National Electric Mobility Mission  

views: 1062

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams