Current Affairs Telugu Daily

తిరువయ్యూరులో ఆరాధన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ 
171వ ఆరాధన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను తమిళనాడులోని తిరువయ్యూరులో ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ 2018 జనవరి 2న ప్రారంభించారు. ఈ ఫెస్టివల్‌ 5 రోజుల పాటు కొనసాగనుంది
views: 1060

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams