Current Affairs Telugu Daily

NARI   పోర్టల్‌ ప్రారంభం
మహిళల సాధికారత కొరకు ఉద్దేశించిన NARI  పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ న్యూడిల్లీలో ప్రారంభించారు.  www.nari.nic.in పోర్టల్‌లో మహిళలకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పథకాలు తదితర వివరాలు ఉంటాయి. 
- మేనకాగాంధీ ఫిలిబిత్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు

views: 1257

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams