Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ డెస్క్‌టాప్‌ ఏటీఎంలు
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ డెస్క్‌టాప్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. తొలి దశలో తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలోని కాశీబుగ్గ బ్రాంచీలో ఈ సేవలను ప్రారంభింది.
views: 1533



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams