Current Affairs Telugu Daily

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోచ్‌లుగా కిర్‌స్టన్‌, నెహ్రా 
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిక్షక బృందంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌, మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా చేరారు. కిర్‌స్టన్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా, నెహ్రా బౌలింగ్‌ కోచ్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సేవందించనున్నారు. 
- ఐపీఎల్‌లో కోచ్‌గా పని చేయడం కిర్‌స్టన్‌కు ఇది రెండోసారి. 2015 సీజన్‌లో డిల్లీ  కోచ్‌గా వ్యవహరించాడు. 
- న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డానియల్‌ వెటోరి ఆర్‌సీబీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

views: 1139

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams