Current Affairs Telugu Daily

చైనా నూతన బాలిస్టిక్‌ క్షిపణి డీఎఫ్‌-17తో భారత్‌, అమెరికా, జపాన్‌కు ముప్పు
చైనా అభివృద్ధి చేసిన నూతన హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ పొరుగున ఉన్న భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌ దేశాలకు ముప్పుగా మారనుంది. ఈ దేశాల్లోని నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగ శక్తి ఈ క్షిపణికి ఉన్నట్లు తాజా నివేదికు స్పష్టం చేస్తున్నాయి. డీఎఫ్‌-17 పేరుతో రూపొందించిన ఈ ‘హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌’ వ్యవస్థను చైనా మిటరీలోని రాకెట్‌ ఫోర్సెస్‌ విభాగం 2017లో రెండు సార్లు పరీక్షించి చూసినట్లు, ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు టోక్యోకు చెందిన ‘ద డిప్లమాట్‌’ అనే పత్రిక వెల్లడించింది. ఈ విధ్వంసక క్షిపణులను 2020 నాటికి మిటరీకి అందజేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సాధారణ బాలిస్టిక్‌ సిస్టమ్స్‌తో పోల్చితే డీఎఫ్‌-17 తక్కువ ఎత్తులో, అధిక వేగంతో ప్రయాణం చేయగదు.
views: 1162

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams