Current Affairs Telugu Daily

భగీరథతో గ్రామీణ పథకాలు అనుసంధానం
గ్రామీణ తాగునీటి పథకాలను మిషన్ భగీరథతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ప్రాజెక్టు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మల్టి విలేజ్ స్కీంల నిర్వహణ పట్టణాలు, నగర పంచాయితీలకు త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై పురపాలక, పంచాయితీరాజ్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు.
views: 978

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams