Current Affairs Telugu Daily

ఐటీ ఇ ఫైలింగ్‌కు కొత్త హెల్ప్‌లైన్‌
ఆన్‌లైన్‌లో రిటర్నులు(ఇ ఫైలింగ్‌) దాఖలు చేసే పన్ను చెల్లింపుదార్లు, పన్ను సంబంధిత వ్యాపారాలు చేసే వారికి సహాయపడేందుకు కొత్త హెల్ప్‌లైన్‌ నెంబరును ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది. టోల్‌ఫ్రీ నెంబరు 18001030025, నేరుగా చేసుకునేందుకు G918046122000 నెంబరును వినియోగించుకోవాలని కోరింది. ఆదాయపు పన్ను విభాగం నిర్వహించే పోర్టల్‌ ద్వారా రిటర్ను ఇఫైలింగ్‌ చేస్తుంటారు. ఆదాయపు పన్నుకు సంబంధించి ఇతర కార్యకలాపాలనుhttps://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లో చేస్తుంటారు. ఇ ఫైలింగ్‌లో ఇబ్బందులేర్పడితే ఈ నెంబర్లలో కాల్‌ చేయొచ్చు. ఇతర ప్రశ్నలకు మరికొన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లున్నాయి.
views: 1307

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams