Current Affairs Telugu Daily

మాలి ప్రధానమంత్రిగా  మైగా
మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్‌ కెయిటా ఆ దేశ ప్రధానమంత్రిగా సామ్యేలూ బౌబెయ్‌ మైగాను నియమించారు. మైగా మాలి మాజీ రక్షణ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిగా, ప్రధానమంత్రి ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. 
views: 2347

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams