Current Affairs Telugu Daily

ICCR అద్యక్షుడిగా వినయ్‌ సహస్రబుద్దె
ICCR అధ్యక్షుడిగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు వినయ్‌ సహస్రబుద్దె నియమితులయ్యారు. ప్రొఫెసర్‌ లోకేష్‌ చంద్ర స్థానంలో వినయ్‌ సహస్రబుద్దె నియమితులయ్యారు. ICCRను 1950లో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ ప్రారంభించారు. 
ICCR-Indian Council of Cultural Relations 

views: 2045

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams