Current Affairs Telugu Daily

యునెస్కో నుంచి వైదొలగిన ఇజ్రాయెల్‌
యునెస్కో నుండి ఇజ్రాయెల్‌ వైదొలగింది. దీంతో అమెరికా తర్వాత యునెస్కో నుండి వైదొలగిన 2వ దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది. యునెస్కో నుండి ఇజ్రాయెల్‌ నిష్క్రమిస్తున్నట్లు యునెస్కో చీఫ్‌ ఆడ్రే అజౌలే 2017 డిసెంబర్‌ 31న పేర్కొన్నారు. అమెరికా 2017 అక్టోబర్‌లో యునెస్కో నుంచి వైదొలగింది.
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization 

views: 2084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams