Current Affairs Telugu Daily

61వ జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో జితురాయ్‌కి స్వర్ణం
61వ జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్‌ జితురాయ్‌ పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ జాతీయ టైటిల్‌ గెలుచుకున్నాడు. తిరువనంతపురంలో 61వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు.
views: 1849

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams