Current Affairs Telugu Daily

జమ్మూ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్ర దాడి
పాక్‌ ప్రేరేపిత జైష్‌-మహ్మద్‌ ఉగ్రవాదులు  జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్‌)  క్యాంప్‌పై 2017 డిసెంబర్‌ 31న దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. 2003లో భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది.
views: 1779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams