Current Affairs Telugu Daily

రష్యాతో భరీ రక్షణ బంధం
భారత్ అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో మూడు భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అలాగే ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో ఏమాత్రం సహనం వహించరాదని పాత మిత్రులైన ఇరు దేశాలూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్రమోదూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‍లు శనివారం గోవాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు నిర్వహించారు.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams