Current Affairs Telugu Daily

భారతదేశ మొట్టమొదటి బిట్‌కాయిన్‌ ట్రేడిరగ్‌ యాప్‌
భారతదేశ మొట్టమొదటి బిట్‌కాయిన్‌ ట్రేడిరగ్‌ యాప్‌ను ప్లూటో ఎక్స్చేంజ్‌ ప్రారంభించింది. ఈ యాప్‌ను ఉపయోగించిన మొబైల్‌ నంబర్‌ ద్వారా బిట్‌ కాయిన్‌ కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు, నిల్వ చేయవచ్చు మరియు ఖర్చు చేయవచ్చు. 
views: 1278

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams