Current Affairs Telugu Daily

తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల విభజన పూర్తి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల తుది విభజన పూర్తయింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017 డిసెంబర్‌ 29న ఉత్తర్వు జారీచేసింది. మొత్తం 536 మంది అధికారులను రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 77(2) ప్రకారం విభజించినట్లు తెలిపింది. తెలంగాణకు 214 మంది, ఏపీకి 322 మందిని కేటాయించినట్లు పేర్కొంది.
views: 999

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams