Current Affairs Telugu Daily

తెలంగాణ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా రాజేశంగౌడ్‌
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. సంఘం అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొడిశెల రాజేశంగౌడ్‌ను, సభ్యుడిగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత జెడ్పీ సీఈవో ఎం.చెన్నయ్య కురుమను నియమించారు. రాజేశంగౌడ్‌, చెన్నయ్యకు పంచాయతీరాజ్‌ వ్యవస్థపై పూర్తి అవగాహన, పనిచేసిన అనుభవం ఉన్నందున వీరికి బాధ్యతలు అప్పగించారు.
views: 1217

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams