Current Affairs Telugu Daily

LDF మొబైల్‌ యాప్‌ ప్రారంభం
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ LDF
మొబైల్‌ యాప్‌ను న్యూడిల్లీలో ప్రారంభించారు. ఈ యాప్‌ను
బెంగళూరులోని ICAR-NIVEDI డెవలప్‌ చేసింది. 
LDF-Livestock Disease Forewarning
 ICAR-National Institute of Veterinary Epidemiology and Disease Informatics  

views: 1022

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams