Current Affairs Telugu Daily

PETA పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2017గా అనుష్కశర్మ
పెటా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2017గా బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ నిలిచారు. బాణసంచా కాల్పుల నుంచి కుక్కలను రక్షించేందుకు అనుష్కశర్మ కృషి చేస్తోంది. అదేవిధంగా  ముంబైలో వాహనాలను లాగేందుకు గుర్రాలు ఉపయోగించడాన్ని కూడా అనుష్కశర్మ వ్యతిరేకిస్తోంది.  ఈ అవార్డును జంతువుల హక్కుల సంస్థ PETA అందజేసింది.
PETA -People for Ethical Treatment of Animals

views: 1006

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams