Current Affairs Telugu Daily

ప్రధాని ఆర్థిక సలహా మండలి జాయింట్‌ సెక్రటరీగా సుమిత మిశ్రా
ప్రధాని ఆర్థిక సలహా మండలి(PMEAC) జాయింట్‌ సెక్రటరీగా 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సుమిత మిశ్రా నియమితులయ్యారు. సుమిత మిశ్రా ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
PMEAC-Prime Minister’s Economic Advisory Council 

views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams