Current Affairs Telugu Daily

తెలంగాణ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ శాసనసభా కమిటీ ఏర్పాటు 
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ శాసనసభా కమిటీ ఏర్పాటైంది. 2017 డిసెంబర్‌ 28న ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా జగం వెంకటరావు, దివాకర్‌రావు, రాథోడ్‌ బాపురావు, గువ్వల బాలరాజు, పద్మావతిరెడ్డి, అక్బరుద్దీన్‌ ఓవైసీ, జి.కిషన్‌రెడ్డి, మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, నారదాసు లక్ష్మణరావు, ఆకుల లలిత ఉన్నారు.
views: 1181

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams