Current Affairs Telugu Daily

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు వివరాకు e-HRMS
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు సర్వీసు వివరాలు అందించే e-HRMSను కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డా॥ జితేంద్రసింగ్‌ న్యూడిల్లీలో ప్రారంభించారు. దీని ద్వారా కేంద్ర ఉద్యోగులు లీవ్‌ తదితర సేవలను పొందవచ్చు.
e-HRMS-electronic-Human Resource Management System 

views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams