Current Affairs Telugu Daily

క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు రష్యాలో ఒప్పందం
ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి వాయు రక్షణ క్షిపణుల కొనుగోలు కోసం రష్యా, భారత్‍ల మధ్య కోట్లాది డాలర్ల విలువైన ఒప్పందం జరుగనుంది. ఈ యుద్ద విమాన వ్యతిరేక క్షిపణుల వ్యవస్థను భారత్‍కు అందించేందుకు సంబంధించి శనివారం (15వ తేదీన) గోవాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీల చర్చల అనంతరం ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ గురువారం వెల్లడించింది
views: 988

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams