Current Affairs Telugu Daily

విశ్వాన్ని కళ్లకు కట్టే కొత్త టెలిస్కోప్‌ డబ్ల్యూ-ఫస్ట్‌
ఇదివరకెన్నడూ చూడనంత విశాల పరిధిలో విశ్వాన్ని కళ్లకుకట్టే అధునాతన టెలిస్కోప్‌ను ప్రయోగించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికు రచిస్తోంది. వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే టెలిస్కోప్‌ (డబ్ల్యూ-ఫస్ట్‌)గా పిలుస్తున్న దీన్ని 2020 మధ్యలో పంపనున్నట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇది తీసే చిత్రాలు హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ అంత కచ్చితత్వంతో కనిపిస్తాయని, అయితే దీని పరిధి హబుల్‌ కంటే 100 రెట్లు ఎక్కువని పేర్కొంది. అంటే 100 హబుల్‌ చిత్రాల్లో కనిపించే విశేషాను ఒకేఒక డబ్ల్యూ-ఫస్ట్‌ చిత్రంలో చూడొచ్చు. 
WFIRST-Wide Field Infrared Survey Telescope

views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams