Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ సాహితీ సదస్సు
స్వదేశంతో పాటు విదేశీ సాహిత్యకారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఏటా నిర్వహించే హైదరాబాద్‌ సాహితీ సదస్సు(హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌) 2018 జనవరి 26 నుంచి 28 వరకు బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలులో మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకను హైదరాబాద్‌ సాహితీ ట్రస్ట్‌ తెలంగాణ ప్రభుత్వం, సాహిత్య, సాంస్కృతిక, ప్రచురణ సంస్థతో కలిసి నిర్వహించనుంది.
views: 1055

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams