Current Affairs Telugu Daily

‘ది వే ఐ సీ ఇట్‌ : ఎ గౌరీలంకేష్‌ రీడర్‌’ పుస్తకావిష్కరణ
ఇటీవల హత్యకు గురికాబడిన ప్రముఖ కన్నడ రచయిత్రి గౌరీలంకేష్‌ రాసిన కొన్ని ఆర్టికల్స్‌ రూపొందించిన ‘ది వే ఐ సీ ఇట్‌ : ఎ గౌరీలంకేష్‌ రీడర్‌’ పుస్తకాన్ని 2017 డిసెంబర్‌ 22న ముంబైలో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత, సామాజికవేత్త చందన్‌గౌడ సంపాదకత్వం వహించారు.
views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams