Current Affairs Telugu Daily

జమ్మూలో ఐఐఎం
భారతదేశపు 20వ ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‍మెంట్ (ఐఐఎం)ను జమ్మూలో నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత కశ్మీర్‍లో కూడా ఐఐఎం ఔట్-క్యాంపస్‍ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రతిపాదనకు గురువారం డిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. 2016 - 17 విద్యా సంవత్సరం నుంచే 54 మంది విద్యార్థుల సామర్ధ్యంతో జమ్మూలోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐఎం తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కానుంది.
views: 971

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams