Current Affairs Telugu Daily

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి విజయ్‌ రూపానీ
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో విజయ్‌ రూపానీ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టాడు.  2017 డిసెంబర్‌ 26న గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్‌ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. బీజేపీ శాసనసభా పక్షం ఉపనేతగా ఎన్నికైన నితిన్‌ పటేల్‌ డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. 
views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams