Current Affairs Telugu Daily

మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ పేరుతో పోస్టల్‌ కవర్‌ 
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ పేరుతో తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని తపాలా ప్రధాన కార్యాలయం(జీపీవో)లో 2017 డిసెంబర్‌ 26న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బి.చంద్రశేఖర్‌ కవర్‌ను ఆవిష్కరించారు. 
views: 1030

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams