Current Affairs Telugu Daily

జాతీయ రైతుల దినోత్సవం
దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 23న జాతీయ రైతుల దినోత్సవం నిర్వహించారు. దీన్ని కిసాన్‌ దివస్‌ అని కూడా అంటారు. దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ జయంతిని కిసాన్‌ దివస్‌గా నిర్వహిస్తారు. 
views: 1184

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams