Current Affairs Telugu Daily

2018 ఫోర్బ్స్‌ వ్యాపార అనుకూల దేశాల జాబితాలో యూకేకు అగ్రస్థానం
2018 ఫోర్బ్స్‌ వ్యాపార అనుకూల దేశాల జాబితాలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌ 62వ స్థానంలో నిలిచింది.
జాబితా
ర్యాంక్‌    దేశం
1    యునైటెడ్‌ కింగ్‌డమ్‌
2    న్యూజిలాండ్‌
3    స్వీడన్‌
4    కెనడా
62    ఇండియా

views: 938

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams