Current Affairs Telugu Daily

UGC ఛైర్మన్‌గా ధీరేంద్ర పాల్‌సింగ్‌
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(UGC) ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ ధీరేంద్ర పాల్‌సింగ్‌ 2017 డిసెంబర్‌ 22న నియమితుయ్యారు. ఆయన ప్రస్తుతం బెంగళూరులో న్యాక్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐదేళ్లకు గాను ఆయనను నియమిస్తున్నట్లు సిబ్బంది - శిక్షణ విభాగం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2017 ఏప్రిల్‌ నుంచి UGC ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.
UGC-University Grants Commission

views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams