Current Affairs Telugu Daily

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ శశి అరోరా రాజీనామా 
ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శశి అరోరా తన పదవులకు రాజీనామా చేశారు. ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డుల పునఃపరిశీలనకు ఉద్దేశించిన ఆధార్‌ సహిత ఇ-కేవైసీ వ్యవస్థను, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాతాలు ప్రారంభించేందుకు సంస్థ వినియోగించుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఇందువల్లే సంస్థకు ఇచ్చిన ఇ-కేవైసీ లైసెన్సును ఆధార్‌ను జారీ చేసే ఉడాయ్‌ సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో శశి ఈ నిర్ణయం తీసుకున్నారు. 
views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams